Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్లాబులు ఖరారు చేసేది కేంద్రమే
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the School Education Director Naveen Nicholas, the central government has the authority to determine school grant slabs based on student numbers.
He clarified that composite school grants for state government schools are allocated according to central government norms, with the central project approval board approving ₹72.87 crores for 27,131 schools for the 2026–27 academic year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కేటాయిస్తున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ల స్లాబులను నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉందని తెలిపారు. ఈ నెల 22న ‘వెలుగు’లో ప్రచురితమైన ‘పెద్ద బడులకు.. గ్రాంట్ల గండం’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు.
2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 27,131 పాఠశాలలకు కేంద్ర ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు రూ.72.87 కోట్లను ఆమోదించిందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో 26,332 స్కూళ్ల ఖాతాలకు రూ.67.95 కోట్లను బదిలీ చేసినట్లు వివరించారు. కాంపోజిట్ గ్రాం…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)