Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
విద్యార్థులకు గూగుల్ గుడ్‌న్యూస్.. జెమినీలో వందలాది ఉచిత పాఠ్యపుస్తకాలు! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
[PUBLISHER] reported that Google announced a free resource for students, making hundreds of textbooks available in its AI platform Gemini Notebook.
The initiative sources books from publishers like OpenStax, Open Textbook Library, and S. Chand Publishing. Students can use these resources to generate study guides, quizzes, and flashcards, and Google stated it aims to help students learn using reliable curriculum-based content.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విద్యార్థులకు ఉపయోగపడేలా గూగుల్ కీలక ప్రకటన చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్ జెమినీ నోట్‌బుక్‌లో వందలాది పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, భారత్‌లోని ప్రచురణ సంస్థలు, విద్యా వనరుల నుంచి ఈ పుస్తకాలను తీసుకొచ్చింది. ఓపెన్స్టాక్స్, ఓపెన్ టెక్స్ట్‌బుక్ లైబ్రరీ, ఎస్.చాంద్ పబ్లిషింగ్ సంస్థలకు చెందిన పుస్తకాలు ఇందులో ఉన్నాయి.ఈ పుస్తకాల ఆధారంగా విద్యార్థులు తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే.. జెమినీ ఇచ్చే సమాధానాలకు పాఠ్యపుస్తకాల్లోని సంబంధిత సమాచారాన్ని ఆధారంగా చూపిస్తుంది. సమాధానాల్లోనే మూల పుస్తకాలకు సంబంధించిన సూచనలు…
ఎలా ఉపయోగించుకోవాలంటే..ముందుగా జెమినీ నోట్‌బుక్‌లోకి వెళ్లి కొత్త నోట్‌బుక్‌ను తెరవాలి. అందులో ‘యాడ్ సోర్సెస్్ణ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ‘టెక్ట్స్బుక్స్్ణపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితా కనిపిస్తుంది. అందులో కావాల్సిన పుస్తకాన్ని ఎంచుకుని నోట్బుక్కు జత చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్ తెలిపింది.విద్యార్థులు విశ్వసనీయమైన పాఠ్యాంశాల ఆధారంగా ఏఐ సాయంతో నేర్చుకునేలా చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని గూగుల్ పేర్కొంది. గత నెల ప్రారంభించిన ‘ఎక్స్పర్ట్ ఇంటెలిజెన్స్్ణ కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయాన్ని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)