Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యార్థులు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
By Eenadu1 min read at Eenadu
In brief
Professor Dr. B. Satish Kumar addressed a graduation ceremony at BITS College in Laknepally, urging students to become job creators and adopt new technologies.
The event was attended by BITS Chairman Rajendra Prasad Reddy, Principal Hariharan, and other officials, who awarded medals and degrees to meritorious students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నర్సంపేట గ్రామీణం: నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బిట్స్ కళాశాలలో పట్టభద్రుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రొఫెసర్ డాక్టర్.బి.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలు, డిగ్రీ పట్టాలను ప్రొఫెసర్ చేతులమీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ హరిహరన్, వనజ, రాజేశ్వర్ రెడ్డి, ఏవో సురేష్, డీన్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)