Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
విద్యాసంస్థల్లో భద్రతకు చట్టం.. సర్కార్‌కు చేరిన డ్రాఫ్ట్ బిల్లు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Higher Education Council proposed a draft bill, 'Telangana Events Facilitation and Safety', to regulate events in professional colleges and universities after a fatal accident at MVS College in Nadargul.
The council recommended mandatory event registration, risk assessment, and inter-agency coordination, and also issued notices to Mallareddy educational institutions regarding movie events and promotions following student union complaints.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కఠిన నిబంధనలు అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ‘తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేషన్ అండ్ సేఫ్టీ’ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి సర్కార్‌కు అందజేసింది. ఇటీవలే నాదర్గుల్లోని ఎంవీఎస్సార్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్లో ప్రమాదం జరుగడం, ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం.. మరికొందరు గాయపడిన విషయం విదితమే. అంతేకాకుండా ఇటీవలి కాలంలో కాలేజీల్లో అనేక ఈవెంట్స్ జరుగుతున్న…
ఈవెంట్స్‌కు హాజరయ్యే జనం, వేదిక సామర్థ్యం, నిర్వహించే వేడుక ఆధారంగా రిస్క్‌ను అంచనావేయడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, సంస్థాగత భద్రతా కమిటీల ఏర్పాటు, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖల మధ్య అంతర్ ఏజెన్సీ సమన్వయం, శిక్షణ, మాక్‌డ్రిల్స్ నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని సిఫార్సు చేసింది. ఈవెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సూచించింది. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సినిమా ఈవెంట్స్, ప్రమోషన్స్ నిర్వహణను మండలి సీరియస్‌గా తీసుకున్నది. దీనిపై విద్యార్థి సంఘాల ఫిర్యాదుమేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ విద్యాసంస్థలకు నోటీసు జారీచేశారు. నోటీసులు అందిన వెంటనే వివరణ ఇవ్వాలని అందులో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)