Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యుదాఘాతంతో అడవి ఏనుగు మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
A wild elephant was found dead in a crop field near Chukkavari Palli on the Tirupati-Chittoor district border, with electrocution suspected as the cause.
Forest officials were informed about the death, and local farmers reported that elephants had recently been damaging crops in the area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాకాల: తిరుపతి- చిత్తూరు జిల్లా సరిహద్దులో ఐరాల మండలం చుక్కా వారి పల్లి సమీపంలోని పంట పొలాల్లో అడవి ఏనుగు మృతి చెందింది. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతులు దీన్నీ గుర్తించారు. ఏనుగు మృతి చెందిన స్థలంలో తక్కువ ఎత్తులో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఏనుగు శరీరంపై మూడు చోట్ల విద్యుత్తు తీగలు తగిలిన గుర్తులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఐరాల మండలంలోని చుక్కావారి పల్లి గూబలవారిపల్లి, పాకాల మండలంలోని కాకర్ల వారి పల్లి సిలగొందిమూల అటవీప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి మూడు ఏనుగులు పొలాల వైపు వచ్చినట్టు రైతులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)