Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యుదాఘాతంతో ఏనుగు మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
An elephant died due to electrocution in Irala mandal on the border of Chittoor and Tirupati districts. Farmers found the animal unconscious in a field and informed forest officials, who conducted a post-mortem.
Deputy Chief Minister Pawan Kalyan ordered a forest department investigation into the incident.
The elephant had previously destroyed a tomato and okra crop in the area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాకాల, ఐరాల, న్యూస్టుడే: విద్యుదాఘాతంతో 40 ఏళ్ల వయసు ఉన్న ఓ మగ ఏనుగు మృతిచెందిన ఘటన చిత్తూరు-తిరుపతి జిల్లాల సరిహద్దులోని ఐరాల మండలంలో చోటుచేసుకొంది. చుక్కావారిపల్లి సమీపంలోని పంటచేన్ల వద్ద ఏనుగు అచేతనంగా పడి ఉండటాన్ని శనివారం ఉదయం రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పొలంలో తక్కువ ఎత్తులో హైటెన్షన్ విద్యుత్తు తీగలు ఉండటంతో ఏనుగు వాటికి దగ్గరగా వెళ్లిన క్రమంలో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి మృతకళేబరాన్ని అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతంలో గజరాజుల గుంపు టమాటా, బెండ తోటను ధ్వంసం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)