Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా
By Eenadu||1 min read at Eenadu
In brief
Narsapur MLA Sunitha Reddy led a protest at the Maisaipeta electrical substation in Medak district to oppose power cuts.
The protesters inspected the substation, held a road blockade on the 44th National Highway, and demanded that 16 hours of three-phase power be supplied for agriculture until the harvest is complete.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెల్దుర్తి (ముసాయిపేట): మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేట విద్యుత్ ఉపకేంద్రం ముందు విద్యుత్ కోతలకు నిరసనగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉప కేంద్రంలో లాక్ పరిశీలించారు. అనంతరం 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. 24 గంటలు కాకపోయినా కనీసం పంటలు చేతికి అందే వరకు 16 గంటలు వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని సునీత రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)