Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విద్యుత్‌రంగాన్ని అప్పుల్లో ముంచి మాపై విమర్శలా?..బీఆర్ఎస్పై విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Whip Yenam Srinivas Reddy criticized the BRS government, alleging that the previous administration pushed the Telangana electricity sector into massive debt and ignored domestic coal.
He stated that the current Congress government has corrected this by utilizing domestic coal from the Naini block to replace imported coal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా , వ్యవస్థను ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఈ మేరకు బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిస్కంలకు వేల కోట్ల అప్పులు మిగిల్చి, ఇప్పుడు ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)