Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విగ్రహం పడిపోతుంది.. తప్పించుకోండి: కోల్ కతా తొక్కిసలాటకు ఈ ప్రకటనే కారణం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- A tragic stampede at a Durga Puja pandal in Kolkata's Chorbagan area on October 17, 2026, resulted in 19 deaths and 25 injuries. Authorities are investigating a panic-inducing announcement about the pandal collapsing as a primary cause, alongside management failures and heavy rain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కోల్కతా చోర్బాగన్ దుర్గా పూజ పండల్ దగ్గర జరిగిన విషాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2026 అక్టోబర్ 17( శనివారం ) సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించగా, 25 మంది గాయపడ్డ ఘటనకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండల్ (విగ్రహం) పడిపోతుంది.. తప్పించుకోండి.. అంటూ మైక్ నుంచి వెలువడిన ప్రకటనతో ఒక్కసారిగా అల్లకల్లోలం జరిగింది.
“పండల్ పరిస్థితి బాలేదు.. కూలిపోతుంది. దయచేసి వెళ్లిపోండి అని చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను కోల్కతా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు ఆ ప్రకటన చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం సువేందు అధికారి ఈ ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పూజా కమిటీ చేసిన ఈ ప్రకటనే గుంపు తొక్కిసలాటకు దారితీసి ఉండవచ్చని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)