Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Vijay Deverakonda: హేటర్స్‌పై ‘F...’ వర్డ్‌తో విరుచుకుపడ్డ విజయ్ దేవరకొండ.. ‘అలాంటోళ్లు పక్కకెళ్లి..’ అంటూ పోస్ట్..
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Actor Vijay Deverakonda shared a viral post on social media defending his relationship with Rashmika Mandanna, stating he would stand by her even if the world opposed them.
Rashmika subsequently responded by asserting her right to express love and stating that public criticism should not dictate her personal decisions, with the couple reportedly filing a cybercrime complaint against their online critics.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న రష్మిక.. విజయ్ను పెళ్లి చేసుకోవాలని తాను వందసార్లు అడిగానని చెప్పిన మాటలు కొందరు నెటిజన్ల కారణమయ్యాయి. దీంతో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు విజయ్ దేవరకొండ గట్టిగానే బదులిచ్చారు. రష్మికతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ వీడియో, ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు. మరోవైపు రష్మిక సైతం ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూ…
విజయ్ దేవరకొండ పోస్ట్ చేస్తూ.. ‘‘నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా సర్వస్వం ఆమె. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఆమె ఒకరు. మా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆమె నా జీవితంలో ఉండటం నా అదృష్టం. ఈ ప్రపంచమంతా మాకు వ్యతిరేకంగా నిలిచినా.. నేను తనతో కలిసి నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. నిజమైన ప్రేమను, సంతోషంగా జీవించడంలోని అందాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ నా ప్రేమాభిమానాలు. ఇక మిగిలిన వారందరికీ ఎలాంటి గౌరవం, మర్యాద చూపించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెబుతున్నా.. పక్కకెళ్లి.. (f*** Themselves).. దేవరకొండ విజయ్ సాయి’’ అంటూ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)