Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijay-Rammohan Naidu: థాంక్యూ విజయ్..: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పోస్ట్
By Eenadu||1 min read at Eenadu
In brief
Union Minister Rammohan Naidu posted on X thanking Tamil Nadu Chief Minister Vijay for the state government's decision to significantly reduce VAT on Aviation Turbine Fuel (ATF), which was implemented to mitigate rising fuel prices caused by Middle East conflicts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు ధరలు మండిపోతున్నాయి. దాంతో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో విమానయాన సంస్థలు పెంచే ధరల భారం ప్రయాణికులపై పడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను గణనీయంగా తగ్గించింది. దీనిపైనే ఆయనకు (CM Vijay) కేంద్రం దక్కింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)