Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The Viduthalai Chiruthaigal Katchi (VCK) leader Thol. Thirumavalavan announced that the TVK party will soon join the INDIA alliance protests against the Election Commission of India (ECI) and the Central Government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Vijay TVK : సీఈసీ జ్ఞానేష్ కుమార్ కొద్ది రోజులుగా ఇండియా బ్లాక్ పార్టీలు భారీగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో తమిళనాడు, విజయ్ పార్టీ టీవీకే చేరలేదు. సర్కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో పార్టీ పలు ప్రకటనలు చేసింది.
కానీ.. ప్రతిపక్షాల ఆందోళనలో మాత్రం పాల్గొనలేదు. అయితే, ఈ అంశంపై తమిళనాడులో విజయ్ కూటమికి చెందిన పార్టీ వీసీకే నేత స్పందించారు. త్వరలోనే టీవీకే కూడా ఇండియా బ్లాక్ ఆందోళనల్లో చేరుతుందని వీసీకే నేత తోల్ తిరుమవలవన్ శుక్రవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల్లో టీవీకే పాల్గొంటుందని వివరించారు. జాతీయ స్తాయి నిరసనల్లో టీవీకే పాల్గొనపోయినప్పటికీ.. ఇటీవల తమిళనాడుకు చెందిన ఇండియా బ్లాక్ నిరసనల్లో మాత్రం పాల్గొంది. ‘‘ఇప్పటికే టీవీకే ఇండియ కూటమిలో చేరింది. వారు ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం.