Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijaya Rahatkar: కెరియర్ని త్యాగం చేయక్కర్లేదు
By Eenadu2 min read at Eenadu
In brief
National Commission for Women (NCW) Chairperson Vijaya Rahatkar stated that motherhood should not force women to sacrifice their careers.
She emphasized that childcare is a shared family responsibility and highlighted the NCW's 37 recommendations to the central government regarding maternity, childcare, and paternity leave.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమ్మాయిలు తమ కెరియర్లో ఎంత ఎదిగినా సరే... మాతృత్వం వాళ్లలో తెలియని ఓ సున్నితత్వాన్ని తీసుకొస్తుంది. అది ఎంతలా అంటే... ఎన్నో ఏళ్లు శ్రమించి, ఒక్కోమెట్టు ఎక్కుతూ నిర్మించుకున్న ఆ కెరియర్నే పక్కన పెట్టేసేంత... అని చెబుతారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ రహత్కర్.
అమ్మాయిలు తమ కెరియర్లో ఎంత ఎదిగినా సరే... మాతృత్వం వాళ్లలో తెలియని ఓ సున్నితత్వాన్ని తీసుకొస్తుంది. అది ఎంతలా అంటే... ఎన్నో ఏళ్లు శ్రమించి, ఒక్కోమెట్టు ఎక్కుతూ నిర్మించుకున్న ఆ కెరియర్నే పక్కన పెట్టేసేంత... అని చెబుతారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ రహత్కర్. మహిళలు-కెరియర్ అంశంపైన తాజాగా తన అభిప్రాయాలను ఓ ముఖాముఖిలో పంచుకున్నారిలా...
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)