Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విజయవాడలో విజయ్–రష్మిక సందడి.. దుర్గమ్మను దర్శించుకున్న 'రణబాలి' కపుల్!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna visited the Kanaka Durga Temple in Vijayawada to celebrate the box office success of their film 'Ranabali' on its first day.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి సినిమా కావడంతో విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తొలి రోజు వసూళ్లతో ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, సినిమా విజయాన్ని ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన విజయ్.. తాజాగా భార్య రష్మికతో కలిసి విజయవాడలో సందడి చేశాడు.
దుర్గమ్మను దర్శించుకున్న క్రేజీ కపుల్!
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)