Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijayawada: ఏబీవీకి చేదు అనుభవం..
By Eenadu1 min read at Eenadu
In brief
Retired IPS officer A.B.
Venkateswara Rao contested the Vijayawada municipal elections with the support of CPM, CPI, and Congress.
He campaigned heavily across three constituencies but received fewer than 12,000 votes and failed to secure his deposit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విజయవాడ: నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తీసిపోని రీతిలో ప్రచారం చేపట్టిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎదురైంది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఆయన పోటీకి దిగారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో విపరీతంగా తిరిగారు. కానీ.. ఓట్ల సాధనలో వెనకబడ్డారు. గౌరవప్రదమైన ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం నేత బాబూరావుకు 29,333 ఓట్లు వచ్చాయి. వామపక్షాల ఓట్లు కూడా బదిలీ కాలేదని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి 1.30 గంటలకు విడుదలైన ఫలితాల్లో ఏబీవీకి 12వేలకు పైగా ఓట్లు మాత్రమే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)