Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijayawada: ‘జైభవానీ’ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
By Eenadu||1 min read at Eenadu
In brief
Vijayawada's Indrakeeladri hill echoed with the chanting of 'Jai Bhavani' as devotees gathered for the Dasara Sharannavaratri festival.
Executive Officer Seena Nayak stated that 18.29 lakh people have had darshan so far, with 39.84 lakh laddu prasadam sold.
The article also notes that a Banni festival in Devaragattu, Kurnool district, became tense again.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయవాడ: ‘జైభవానీ’ నామస్మరణతో విజయవాడ ఇంద్రకీలాద్రి మార్మోగింది. దసరా శరన్నవరాత్రి దీక్ష చేపట్టిన భక్తులు.. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. దసరా నుంచి ఇప్పటివరకు 18.29 లక్షల మందికి దర్శనం కల్పించినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. 39.84 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించినట్లు చెప్పారు. 8.37 లక్షల మందికి అన్నప్రసాదం, 4.34 లక్షల మందికి మజ్జిగ పంపిణీ చేశామన్నారు. క్యూలైన్లలో నిరంతరాయంగా మంచినీరు, ఆహార ప్యాకెట్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)