Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijayawada: విజయవాడలో గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that in the 55th division of Vijayawada, Andhra Pradesh, the candidate symbols on the ballot papers were swapped between the YSRCP and Congress candidates during the Andhra Pradesh Municipal Elections.
The YSRCP candidate filed a complaint with the Returning Officer, leading to the suspension of polling in the affected area.
Polling was scheduled to resume approximately two hours later after new ballot papers were printed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విజయవాడ: నగరంలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. (Andhra Pradesh Municipal Elections) పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వైకాపా అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదురుగా హస్తం, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదురుగా ఫ్యాన్ గుర్తు ముద్రించారు. బ్యాలెట్ పేపర్లో గుర్తులు మారడంపై వైకాపా అభ్యర్థి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో 55వ డివిజన్లో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించిన అనంతరం సుమారు 2 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)