Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విల్లు రాస్తే... అమ్మ స్త్రీధనం నాకొస్తుందా?
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses a legal question about a mother's ability to write a will for her stridhan property without the father's knowledge or signature, and the implications of such a will under the Hindu Succession Act.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నాలుగేళ్ల క్రితం నాన్నకు చెప్పకుండా అమ్మ ఓ విల్లు రాసి రిజిస్టర్ చేయించింది. దానిలో తనకు స్త్రీధనంగా వచ్చిన ఆస్తులు నాకూ, నాన్న సంపాదించినవి తమ్ముడికీ చెందుతాయని రాశారు.
నాలుగేళ్ల క్రితం నాన్నకు చెప్పకుండా అమ్మ ఓ విల్లు రాసి రిజిస్టర్ చేయించింది. దానిలో తనకు స్త్రీధనంగా వచ్చిన ఆస్తులు నాకూ, నాన్న సంపాదించినవి తమ్ముడికీ చెందుతాయని రాశారు. అవి మా తండ్రి తదనంతరమే చెందుతాయని చెప్పారు. అయితే, ఆయన ఈ మధ్య ఆస్తి అంతా కొడుక్కే అంటున్నారు. దీంతో అమ్మ ఆందోళన పడుతోంది. నాన్న సంతకం లేకపోయినా అమ్మ రాసిన విల్లు చెల్లుతుందా? తను కోరుకున్నట్లు ఆ స్త్రీధనం నాకు దక్కాలంటే ఏం చేయాలి?
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)