Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విమర్శలో దాగిన రహస్యం అదే
By Eenadu2 min read at Eenadu
In brief
Psychology experts explain that the human brain is wired to pay more attention to negative feedback than positive praise, a phenomenon known as negativity bias.
This is because the amygdala responds more quickly to criticism and threats to self-esteem.
The article notes that while praise is often dismissed as safe and forgotten, negative comments can leave a lasting, painful impression.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పదిమంది పది రకాలుగా మనల్ని మెచ్చుకున్నా అవి మనకు అంతగా గుర్తుండవు కానీ... ఎవరో ఒక్కరు ఒక్క నెగెటివ్ కామెంట్ చేస్తే చాలు. రోజంతా ఆ మాట మన మనసుకి గుచ్చుకుంటూనే ఉంటుంది.
పదిమంది పది రకాలుగా మనల్ని మెచ్చుకున్నా అవి మనకు అంతగా గుర్తుండవు కానీ... ఎవరో ఒక్కరు ఒక్క నెగెటివ్ కామెంట్ చేస్తే చాలు. రోజంతా ఆ మాట మన మనసుకి గుచ్చుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది ఏళ్ల తరబడి మనసులో నాటుకుపోతుంది. దీనివెనక మన మెదడు చేసే మాయాజాలం చాలానే ఉందంటున్నారు సైకాలజీ నిపుణులు. మెదడు ప్రమాదాలు, ప్రతికూల సంకేతాల పట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉంటుందట. దీన్నే ‘నెగెటివిటీ బయాస్’ అంటున్నారు. ఎవరైనా విమర్శించినా... మన గురించి తప్పుగా మాట్లాడినా మెదడులో ఎమిగ్డాలా త్వరగా స్పందిస్తుందట. దాంతో ఆ చెడు అనుభవం ఓ చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోతుందట. మెచ్చుకోలును మనకు సురక్షితమే అని దాన్ని మాత్రం త్వరగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)