Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వినుకొండలో ఫ్రిజ్ పేలుడు.. మహిళ సమయస్ఫూర్తితో తప్పిన పెనుప్రమాదం
By Eenadu1 min read at Eenadu
In brief
In Vinukonda, a short circuit caused a fridge to explode in a house on Friday morning, leading to a fire.
A woman evacuated the gas cylinder and the power supply was cut, preventing the fire from spreading further.
Fire personnel arrived shortly after and brought the fire under control, and no casualties were reported.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వినుకొండ: వినుకొండ పట్టణంలో శుక్రవారం ఉదయం వంట చేస్తుండగా ఫ్రిజ్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. విష్ణుకుండీ నగర్ 4వ లైన్, రామాలయం బజార్లోని ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ నుంచి పేలుడు శబ్దం వినిపించడంతో మహిళ భయాందోళనకు గురైంది. ఇంట్లో పొగలు వస్తుండగానే ఆ మహిళ అప్రమత్తమై, ధైర్యంతో గ్యాస్ సిలిండర్ను వెంటనే ఇంటి బయటకు తీసుకువచ్చింది. అదే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి వచ్చాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. మహిళ సమయస్ఫూర్తి, అప్రమత్తతతో పాటు అగ్నిమాపక సిబ్బంది…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)