Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, a 42-year-old man in Siberia suffered from severe headaches, double vision, and eye swelling after a seed lodged in his eye and started to sprout.
He traveled hundreds of kilometers to Yakutsk, where a doctor successfully removed the root using a small needle, and his symptoms subsequently resolved.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Viral News | మాస్కో, అక్టోబర్ 29: ఓ వ్యక్తి కంటిలో విత్తనం మొలిచింది! తీవ్రమైన తలనొప్పి, కంటి వాపుతోపాటు డబుల్ విజన్‌తో బాధపడుతున్న సైబీరియా వ్యక్తిలో దీనిని గుర్తించారు. 42 ఏండ్ల మాక్సిమ్ స్లెప్త్సోవ్కు వైద్యులు మత్తుమందు ఇచ్చి, చిన్న సూదితో ఆ విత్తనాన్ని తొలగించారు. అనంతరం ఆయనకు తలనొప్పి మటుమాయమైంది. అసలు ఆ విత్తనం అతని కంటిలోకి ఎలా చేరిందని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వేసవిలో స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు, అడవి పండ్లు సేకరించేందుకు మాక్సిమ్ మారుమూల ప్రాంతానికి వెళ్లారు.
ఆ సమయంలో ఒక చెట్టుకొమ్మ అతని ముఖానికి తగిలి కంటిని గాయపరిచింది. దీంతో కన్ను ఎర్రబడి, నొప్పి, నీరు కారడం వంటి లక్షణాలు కన్పించాయి. కంటిని నీటితో శుభ్రం చేసుకుని లోపల ఉన్న చిన్న బెరడు ముక్కను తొలగించడంతో సమస్య పరిష్కారమైందని భావించారు. అయితే ఆయనకు తెలియకుండా ఒక చిన్న విత్తనం ఆయన కంటిలోనే ఉండిపోయింది. అది మొలకెత్తడం ప్రారంభించడంతో అతనికి తలనొప్పి పెరగడంతో పాటు చూపు కూడా మందగించింది. స్థానికంగా వైద్య సహాయం అందకపోవడంతో వందల కిలోమీటర్ల దూరంలోని యాకుట్స్ నగరానికి చేరుకుని నేత్ర వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకున్నాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)