Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన రాకపోకలు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that heavy rains from Cyclone Arnab caused landslides and blocked roads in the Pottangi area of Koraput district.
It details the disruption of transport, including the Sundki Ghat road, and notes that authorities are conducting relief operations and debris clearance in the Odisha-Andhra disputed Kothia area.
The Samiti Development Officer, Ramakrishna Nayak, stated that severe damage occurred in the Pottangi Samiti.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సిమిలిగుడ: అర్నబ్ తుపాను ప్రభావంతో కొరాపుట్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పొట్టంగి సమితిలో చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవ్ మాలి పర్వతానికి వెళ్లే మార్గంలో చెట్లు నేలకొరిగాయి. సుంకి ఘాట్ రోడ్డులోనూ రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు శిథిలాలను తొలగించారు. ఒడిశా-ఆంధ్ర వివాదాస్పద కొఠియా ప్రాంతంలోనూ పెద్దపెద్ద రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో రహదారి సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడిన చోట అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పొట్టంగి సమితిలో తీవ్ర నష్టం జరిగినట్లు సమితి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)