Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Visakhapatnam: భారీ ఆధిక్యంలో విశాఖ మేయర్ అభ్యర్థి శ్రావణి
By Eenadu1 min read at Eenadu
In brief
The TDP mayoral candidate, Mukkala Sravani, is leading by 38,935 votes over the YSRCP candidate, Varudu Kalyani, in the Visakhapatnam municipal corporation elections.
As of the count of 1,37,740 votes, the TDP has secured 80,964 votes, while the YSRCP has secured 42,029 votes.
The TDP-Janasena-BJP alliance has won 18 out of 120 divisions, with the alliance candidates holding a lead in another 28 divisions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో తెదేపా దూసుకెళ్తోంది. నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి..సమీప వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణి కంటే 38,935 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 1,37,740 ఓట్లు లెక్కించగా.. తెదేపా 80,964, వైకాపా 42,029, కాంగ్రెస్ 1373, ఇతరులు 13,374 ఓట్లు సాధించారు. విశాఖలో మొత్తం 120 డివిజన్లకు గానూ తెదేపా - 18, జనసేన - 8, భాజపా - 1, వైకాపా - 4, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. మరో 28 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)