Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Visakhapatnam: విశాఖలో రూ.66 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
By Eenadu2 min read at Eenadu
In brief
Visakhapatnam police arrested four individuals in a hotel room after seizing counterfeit ₹500 notes worth ₹66 lakhs and a dummy gun.
According to ACP Lakshmanamurthy, the suspects met via social media and planned to circulate the fake currency during the upcoming elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను, డమ్మీ తుపాకీని చూపుతున్న ఏసీపీ లక్ష్మణమూర్తి, పోలీసు అధికారులు
విశాఖపట్నం (జగదాంబ కూడలి), న్యూస్టుడే: నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయడానికి హోటల్ గదిలో బస చేసిన నలుగురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.66 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు, డమ్మీ తుపాకీని . మహారాణిపేట పోలీసుస్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మణమూర్తి విలేకరులకు తెలిపారు. ‘ఎన్నికల నేపథ్యంలో మహారాణిపేట పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం జగదాంబ కూడలి సమీపంలోని వీస్టార్ హోటల్లో తనిఖీలకు వెళ్లారు. ఇందులో భాగంగా 105 నంబరు గదిని పరిశీలించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)