Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విశ్వక్ సేన్‌తో ఢీ.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'కల్ట్' విలన్!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Vivek Choupati is transitioning from a villain to a lead actor in a bilingual Telugu-Tamil action film directed by T. Sarath Chandra, with its teaser expected to launch in November.
The article notes that his recent performance as a psycho killer in the movie 'Cult' gained massive traction online, and credits his selective approach to roles for his upcoming success.
It also mentions that Priyesh Gurusamy will handle the visuals for the project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
'ఫలక్‌నుమా దాస్'లో ‘రవి’గా విశ్వక్ సేన్‌తో ఢీ అంటే ఢీ అని సై అన్న నటుడు వివేక్ చేపూరి. తొలి చిత్రంలోనే తన మార్క్ విలనిజంతో టాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసిన ఈ హైదరాబాద్ యువకుడు చాలా కాలం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్ట్' చిత్రంలో ఇషాన్ అనే పాత్రలో వివేక్ చూపించిన నటన థియేటర్లలో వెన్నులో వణుకు పుట్టించింది.
ప్రస్తుతం నెట్టింట వివేక్ చేపూరి ఇషాన్ క్యారెక్టర్ ఎడిట్స్, మాస్ రీల్స్‌తో షేక్ అయిపోతోంది. వచ్చిన ప్రతీ ఆఫర్‌నూ గుడ్డిగా ఒప్పేసుకోకుండా, సరైన కంటెంట్ కోసం ఆచితూచి అడుగులేసిన వివేక్ విజన్‌కి ఈ రెస్పాన్స్ అద్దం పడుతోంది. అయితే, ఇకపై కేవలం విలనిజానికే పరిమితం కాకుండా, ఆయన బిగ్ స్క్రీన్‌పై చూపించేందుకు హీరోగా ప్రమోషన్ పొందుతున్నారు..
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)