Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విస్కీ తాగే వాళ్లల్లో మనమే నెంబర్ 1 : ఇండియా బ్రాండ్లకు ప్రపంచం ఫిదా
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Indian whisky brands dominated the global top 20 best-selling whisky list, with United Spirits' McDowells No.1 holding the number one spot.
The report highlights the massive sales volumes of Indian brands like Royal Stag and Officer's Choice, which outperformed several international giants.
Overall, the data indicates a significant global dominance of Indian whisky brands in the international market.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రపంచవ్యాప్తంగా విస్కీ ప్రియులకు కొదవలేదు. అయితే అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ విస్కీ బ్రాండ్ల జాబితాను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. వార్షికంగా అమ్ముడయ్యే 9- లీటర్ల కేసుల వాల్యూమ్ ఆధారంగా రూపొందించిన ఈ టాప్-20 సెల్లింగ్ విస్కీ బ్లాండ్ల లిస్టులో ప్రపంచ వ్యాప్తంగా మనవే ఎక్కువ. ప్రపంచ స్థాయి బ్రాండ్లను వెనక్కి నెట్టి ఇండియన్ విస్కీలు టాప్ టెన్‌లో సగానికి పైగా నిలిచాయి.
అగ్రస్థానంలో భారతీయ బ్రాండ్లు: టాప్ విస్కీల జాబితాలో యునైటెడ్ స్పిరిట్స్ మెక్‌డొవెల్స్ నెం.1.. 3కోట్ల 14లక్షల కేసుల అమ్మకాలతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాయల్ స్టాగ్ 2కోట్ల 79లక్షల కేసులతో రెండో స్థానంలో, అల్లైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ వారి ఆఫీసర్స్ ఛాయిస్ 2కోట్ల 34లక్షల కేసులతో 3వ స్థానంలో, ఇంపీరియల్ బ్లూ 2కోట్ల 28లక్షల కేసులతో 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్‌లో విస్కీకి ఉన్న గిరాకికి ఈ లెక్కలే నిదర్శనం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)