Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Vocational trainers in Telangana protested outside the Secretariat, demanding the release of 12 months of pending salaries.
They alleged that the current government is utilizing their services without providing payment and job security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Vocational Trainers | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నోటిఫికేషన్లు విడుదల చేయక ఓ వైపు నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు పలు ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక డిపార్ట్మెంట్కి చెందిన ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కుతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
రేవంత్ సర్కార్ తమతో పని చేయించుకొని తాజాగా ఒకేషనల్ ట్రైనర్లు నిరసనకు దిగారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్లు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. జీతాల్లేవ్ జీతాల్లేవ్.. 12 నెలల జీతాల్లేవ్.. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)