Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వృద్ధురాలి శివలింగం
By Eenadu2 min read at Eenadu
In brief
A story from the Krita Yuga describes King Hemaketu, who arrogantly installed a thousand golden Shiva lingams to prove his devotion.
A poor old woman named Somi was turned away from the temple with her clay lingam, which broke, but a sage praised her pure devotion and the king realized his mistake and apologized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మనిషిలో అహంకారం మొలకెత్తితే.. అది ఆత్మ వంచనకు తొలిమెట్టు అవుతుంది. ‘నేను, నాది’ అనే భావనే.. అహంకారానికి నాంది. అదొక మసకతెర లాంటిది. కంటికి అడ్డుపడితే సత్యం గోచరించదు. దైవం కనిపించడు. ‘నా వల్లనే అంతా జరుగుతోంది’ అనే భ్రమలో గర్వించినప్పుడు.. పతనం ఆరంభమవుతుంది. దేవుడు నీలాలనింగిలో కాదు.. మన అంతరంగంలోనే నివసిస్తాడు. మనని మనం మరచి అంకితభావంతో దేవుని స్మరించినప్పుడు.. అమృత కాంతులు ప్రసరిస్తాయి. దైవం సాక్షాత్కరిస్తాడు.
కృతయుగంలో వింధ్యపర్వత ప్రాంతంలోని శాలిగ్రామపురం రాజ్యాన్ని హేమకేతుడు అనే రాజు పాలించేవాడు. ఆయన దానశీలి. అయితే దానం చేయడంలో తనను మించినవారు లేరని, తనకంటే శివభక్తుడు లేడని అహంకారం ఉండేది. ఒక శివరాత్రి పర్వదినాన వేయి సువర్ణలింగాలను ప్రతిష్టించి ‘లోకంలో నన్ను మించిన శివభక్తుడు లేడని రుజువైంది’ అన్నాడు గర్వంతో. సరిగ్గా అప్పుడే సోమి అనే ఒక పేద వృద్ధురాలు ఆలయంలోకి వస్తోంది. ఆమె దోసిట బంకమట్టితో చేసిన చిన్న శివలింగం, మూడు మారేడు దళాలు తప్ప మరేమీ లేవు. రాజభటులు సోమిని హేళన చేస్తూ ‘అల్పులకు ఆలయప్రవేశం లేదు’ అంటూ ఆమెని వెనక్కు నెట్టేశారు. దాంతో ఆమె చేతిలోని మట్టిలింగం ముక్కలైంది. అలా పగిలిన ముక్కలను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)