Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వ్యాక్సిన్ వేయించుకున్నారా?
By Eenadu2 min read at Eenadu
In brief
ఆస్ట్రేలియాలోని ‘అడిలైడ్ యూనివర్సిటీ అండ్ ది విమెన్స్ అండ్ చిల్డ్రన్ హెల్త్ నెట్వర్క్’ చేసిన తాజా పరిశోధన ప్రకారం, ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్లూ, కోరింత దగ్గు, కొవిడ్-19 వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల తల్లీబిడ్డలకు మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
2020 నుంచి 2023 వరకు సుమారు 19 వేల మంది మహిళల ఆరోగ్య చరిత్రను విశ్లేషించి, టీకా తీసుకోని వారితో పోలిస్తే నెలలు నిండకముందే పుట్టే సమస్య మరియు మృతశిశు జననాలు తగ్గాయని తెలిపారు.
అపోహలు వీడి అవసరమైన వ్యాక్సిన్లు వైద్యుల సలహాతో వేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
టీకా వేయించుకోవటం మంచిదే. అయితే, రకరకాల అపోహలతో కొంతమంది ఆడవాళ్లు వాటిని తీసుకోవటానికి నిరాకరిస్తుంటారు కూడా.
టీకా వేయించుకోవటం మంచిదే. అయితే, రకరకాల అపోహలతో కొంతమంది ఆడవాళ్లు వాటిని తీసుకోవటానికి నిరాకరిస్తుంటారు కూడా. కానీ, ప్రెగ్నెన్సీలో అమ్మలు వేయించుకునే వ్యాక్సిన్లు, బిడ్డకూ మేలు చేస్తాయని చెబుతున్నాయి ఆస్ట్రేలియాలోని ‘అడిలైడ్ యూనివర్సిటీ అండ్ ది విమెన్స్ అండ్ చిల్డ్రన్ హెల్త్ నెట్వర్క్’ తాజా పరిశోధనలు. దీనికోసం శాస్త్రవేత్తలు 2020 నుంచి 2023 వరకూ సుమారు 19వేలమంది మహిళల ఆరోగ్య చరిత్రను విశ్లేషించారు. గర్భధారణ సమయంలో వాళ్లు వేయించుకునే ఫ్లూ, కోరింత దగ్గు, కొవిడ్-19వ్యాక్సిన్ల వంటివి మేలే చేశాయని గుర్తించారు. టీకా తీసుకోని వాళ్లతో పోలిస్తే... ఫ్లూ, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)