Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Agricultural and horticultural experts stated at a national workshop in Hyderabad that a 'climate intelligence revolution' can act as a game-changer to help the sector withstand weather fluctuations.
Director of Agriculture Gopi suggested using advanced technologies like artificial intelligence to tackle disasters such as El Niño and cyclones, and highlighted the utility of a digital crop database containing details of 55 lakh farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో వాతావరణం పరంగా ఒడిదుడుకులను తట్టుకునేందుకు గేమ్‌చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్ ఉండనున్నదని పర్యావరణ నిపుణులు చెప్పారు. గ్రామీణ యువతకు భవిష్యత్తులో ఈ రంగం ప్రధాన ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అభిప్రాయపడ్డారు. క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్, అగ్రిబిజినెస్‌పై హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో రెండు రోజుల జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఎల్ నినో, తుపాన్ వంటి విపత్తులను దీటుగా ఎదురొనేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని సూచించారు. డిజిటల్ క్రాప్ డాటాబేస్‌లో రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతుల సమాచారం ఉన్నదని, కేంద్ర పథకాలు, పంట రుణాలు, వాతావరణ సమాచారం చేరవేత వంటి అంశాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు వాతావరణ సలహాలు ఇవ్వగలిగే స్థాయికి చేరడం అభినందనీయమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని అగ్రి బిజినెస్ మాడల్‌కు ఆపాదించాల్సిన అవసరం ఉన్నదని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)