Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వ్యవసాయంపై ఎల్నినో ఎఫెక్ట్: నీళ్లు లేక 46 శాతం పడిపోయిన రబీ సాగు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to official data, India's rabi crop sowing has dropped by 45.6 percent nationwide due to El Niño conditions, with wheat cultivation down 94.3 percent.
Experts warn of severe food shortages and price hikes, as the lack of post-monsoon rainfall and depleted reservoirs continues to threaten the agricultural sector.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దేశ వ్యవసాయ రంగాన్ని కమ్మేసింది. ఎన్నడూ లేనివిధంగా ఉరుముల్లేని పిడుగులా ముంచుకొచ్చిన .. . అక్టోబర్ 30 నాటికి అందిన అధికారిక లెక్కలు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శీతాకాల రబీ సీజన్ ప్రారంభంలోనే పంటల సాగు దాదాపు సగానికి పడిపోయింది దేశవ్యాప్తంగా. దేశంలో అన్నంపెట్టే పొలాలు బోసిపోయి కనిపిస్తుండటంతో.. రాబోయే రోజుల్లో తీవ్ర ఆహార కొరత, ధరలు ముంచుకొస్తోంది. ఈ ఏడాది దేశ వ్యవసాయ వృద్ధి రేటు సున్నాకి పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటి హెచ్చరించిందే నిజమయ్యేలా కనిపిస్తోంది.
1. మొత్తం రబీ సాగు: గతేడాది ఇదే సమయానికి 69 లక్షల హెక్టార్లలో సాగు జరగగా.. ఈ ఏడాది అది కేవలం 37.6 లక్షల హెక్టార్లకు పడిపోయి, 45.6 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)