Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article explains what a wake-up stroke is, detailing its symptoms such as slurred speech, weakness, and blurred vision.
It outlines the BEFAST method for identifying symptoms and notes that treatments like thrombolysis and thrombectomy may still be possible based on scans.
Finally, it lists risk factors like hypertension and sleep apnea, emphasizing the importance of immediate medical attention and lifestyle changes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Wake Up Stroke | రాత్రి నిద్రపోయే ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉదయం నిద్రలేచేసరికి మాట తడబడడం, శరీరంలోని ఒకవైపు బలహీనత, చూపు మసకబారడం వంటి లక్షణాలతో కనిపిస్తారు. ఇవి నిద్రలో ఉన్నప్పుడే పక్షవాతం (స్ట్రోక్) వచ్చిందనడానికి సంకేతాలు అవుతాయి. దీన్నే వేక్-అప్ స్ట్రోక్ అంటారు. మెదడులోని కొంత భాగానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది. రక్తనాళంలో రక్తం గడ్డకట్టి అడ్డంకి ఏర్పడితే ఇస్కీమిక్ స్ట్రోక్ అని, రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం జరిగితే మరో రకమైన స్ట్రోక్ అని అంటారు. నిద్రలో లక్షణాలు గుర్తించలేకపోవడంతో మెలకువ వచ్చిన తర్వాతే సమస్య బయటపడుతుంది. చివరిసారిగా ఎలాంటి లక్షణాలు…
స్ట్రోక్ లక్షణాలను గుర్తించేందుకు బీఫాస్ట్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇందులో బ్యాలెన్స్ అంటే అకస్మాత్తుగా శరీర సమతుల్యత కోల్పోవడం, తల తిరగడం లేదా నడవలేకపోవడం, ఐస్ అంటే చూపు మసకబారడం, రెండుగా కనిపించడం లేదా చూపు కోల్పోవడం ఫేస్ అంటే నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోవడం, ఆర్మ్స్ అంటే ఒక చేయి బలహీనంగా మారడం, స్పీచ్ అంటే మాట తడబడడం లేదా మాట్లాడిన మాటలు అర్థం కాకపోవడం. టైమ్ అంటే ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందడం. అకస్మాత్తుగా తిమ్మిరి, గందరగోళం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కూడా వస్తాయి. తాత్కాలికంగా వచ్చి తగ్గిపోయే లక్షణాలు కూడా మినీ స్ట్రోక్ (టీఐఏ) అవుతాయి.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)