Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Fitness experts state that while walking on a treadmill and walking outdoors both burn calories, outdoor walking offers additional benefits due to varied terrain and mental stimulation.
Indoor walking is noted as a convenient alternative for those with busy schedules or when weather prevents outdoor exercise.
The article concludes that outdoor walking is generally better, though indoor walking is a good substitute when necessary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Walking | నడక సాధారణ జీవన శైలిలో భాగం చేసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు నడక చేసే మేలు చాలా ఉంది. జిమ్ మెంబర్షిప్, ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. చాలామంది ఇండోర్‌లో థ్రెడ్ మిల్‌పై నడుస్తుంటారు. కొంతమంది నడక కోసం పార్కులు, మైదానాలు, ఆరుబయట ప్రదేశాలకు పోతారు. ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని చాలామందికి సందేహాలున్నాయి.
చాలారకాల సలహాలు వినిపిస్తున్నాయి. ఇండోర్, ఆరుబయట ఎక్కడ నడిచినా క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, ఆరుబయట నడకవల్ల కొన్ని అదనపు లాభాలున్నాయని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఆరు బయట నడకలో ఎత్తుపల్లాలుంటాయి. అందువల్ల నడక వేగంలో మార్పు వస్తుంది. ఎగువకు నడిచేప్పుడు ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. గుండె వేగం పెరుగుతుంది. ఆరుబయట నడిచినప్పుడు పరిసరాలను పరిశీలిస్తూ ఉండటం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)