Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Walt Disney: వాల్ట్ డిస్నీలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత..?
By Eenadu1 min read at Eenadu
In brief
Walt Disney is preparing for thousands of layoffs to reduce costs by nearly 20%, with reports indicating that theme parks, TV networks, and movie studios will be heavily affected.
CEO Josh D'Amaro aims to reinvest the saved money into film and TV programming, technology, theme parks, and cruise ships.
Additionally, open-source software company SUSE laid off nearly 10% of its workforce, citing AI and automation as the reasons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: వినోద రంగానికి చెందిన దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ (Walt Disney) వేల సంఖ్యలో ఉద్యోగాల కోత (Layoffs)కు సిద్ధమైంది. దాదాపు 20% వ్యయాలను తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే కీలక మేనేజర్లకు వెల్లడించింది. ఈ పొదుపులో భాగంగా ఉద్యోగులను తొలగించడంతోపాటు వ్యయాలను నియంత్రించే చర్యలు కూడా చేపట్టవచ్చని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి.
కంపెనీలోని థీమ్ పార్క్స్, టీవీ నెట్వర్క్, మూవీ స్టూడియో విభాగాలు ఈ లేఆఫ్లతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. వీటిలో ఆదా చేసిన సొమ్ముతో ఫిల్మ్ అండ్ టీవీ ప్రోగ్రామింగ్, టెక్నాలజీ, థీమ్పార్క్స్, క్రూయిజ్ షిప్స్ వ్యాపారాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని సీఈవో జోష్ డిఅమారో టార్గెట్గా పెట్టుకొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)