Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the Indian Navy, a Rafale Marine fighter jet successfully landed and took off from the indigenous aircraft carrier INS Vikrant on October 29 in Goa on its maiden attempt.
This marks a key step toward inducting the aircraft into the Indian Navy.
The article notes that India signed a 63,000 crore rupee deal with France in April 2025 for 26 of these aircraft, with delivery expected by 2030.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం తొలిసారి ల్యాండ్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ల్యాండింగ్, టేకాఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రాఫెల్ మెరైన్ ఫైటర్‌ను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టే కసరత్తు ఊపందుకున్నది. (Rafale Marine lands on INS Vikrant) అక్టోబర్ 29న గోవాలో రాఫెల్ మెరైన్ యుద్ధ విమానానికి సంబంధించిన పరీక్షలను భారత నౌకాదళం నిర్వహించింది. భారత స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత టేకాఫ్ తీసుకున్నది. దీంతో ఈ విమానాన్ని భారత నౌకాదళంలోకి…
కాగా, ఇండియన్ నేవీ కోసం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను ఫ్రాన్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. 2025 ఏప్రిల్ 28న సుమారు రూ. 63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్ సీట్ ఫైటర్ విమానాలు, 4 ట్విన్ సీట్ ట్రైనర్ విమానాలతో పాటు, ఆయుధాలు, సిమ్యులేటర్లు, శిక్షణ, సంబంధిత పరికరాలు, లాజిస్టిక్ మద్దతును ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ రంగ సంస్థ సమకూర్చనున్నది. 2030 నాటికి రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల సరఫరా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ విమానాలు నడిపే సిబ్బందికి దేశంతో పాటు ఫ్రాన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)