Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Forest department staff in Gir, Gujarat, attempted to block a male lion with motorcycles to protect lion cubs from an incoming male.
The lion peacefully changed its path instead of attacking.
The video went viral, with some netizens criticizing the staff for violating wildlife protocols and others praising their bravery.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గాంధీనగర్: సింహం పిల్లలను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. అయితే ఆ సింహం వారిపై దాడి చేయకపోగా దారి మార్చుకుని వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Forest Staff Blocking Lion To Protect Cubs) గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక మగ సింహం మరో సింహం నివసించే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ సింహం పిల్లలు ఉండటంతో వాటిని రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన మగ సింహాన్ని బైకులతో వారు…
కాగా, ఈ వీడియో క్లిప్ను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అటవీ శాఖ సిబ్బంది ఆ సింహం పట్ల అనుసరించిన పద్ధతిని కొందరు ప్రశ్నించారు. వన్యప్రాణి నియమాలను ఉల్లంఘించడాన్ని వారు తప్పుపట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)