Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Mumbai, a man posing as someone seeking an address snatched a gold chain from an elderly woman outside her flat in Kandivali West on November 3.
The incident was captured on CCTV and went viral on social media.
The police registered a case based on the woman's complaint and are examining the footage to identify the suspect.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై: ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Snatches Old Woman Gold Chain) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 3న రాత్రి 9:23 గంటల సమయంలో కండివాలి వెస్ట్‌లోని ఉమాంగ్ అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంటి డోర్ తెరిచే ప్రయత్నంలో ఉన్న వృద్ధురాలిని ఆ బిల్డింగ్‌లోని ఒకరి అడ్రస్ అడిగాడు. టోపీ ధరించిన ఆ వ్యక్తి ఒక కాగితం చూపించగా ఆమె మెట్ల వైపు చూపించింది.
కాగా, ఆ వ్యక్తి ఉన్నట్టుండి వృద్ధురాలిపై దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు ఆ వృద్ధురాలు షాక్ అయ్యింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి గుర్తించేందుకు ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)