Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
In an interview with [PUBLISHER], Professor B.V.
Subba Rao highlighted the impending water crisis in Telangana due to El Niño and criticized the government's lack of preparedness.
He argued that the government unfairly targets farmers for water scarcity while neglecting massive consumption by industries and hotels, and stressed the urgent need for water auditing, recycling, and the restoration of traditional water bodies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Water Management | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): ‘కరువు పరిస్థితులను అధిగమించేందుకు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. నీటి వృథాను అరికట్టేందుకు అన్నిరంగాల్లో నీటి ఆడిటింగ్ నిర్వహించాలి’ ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు సూచించారు. నీటి వృథాను అరికట్టకపోతే రాబోయే 8 నెలల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రస్తుత నీటి సంక్షోభం నేపథ్యంలో దశలవారీగా నిర్వహణ పద్ధతులపై దృష్టి సారించడం చాలా ముఖ్యమని, సంక్షోభ నివారణకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సూచించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’తో…
కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్నిశాఖలకు కార్యాచరణ ఆధారిత సూచనలు చేయాలని, వాతావరణ నిపుణులను, శాస్త్రవేత్తలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ‘కరువు ఉన్నది, రైతులు పంటలు వేయొద్దు.. అని ప్రభుత్వం చెప్పడం . ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలను బాధ్యులుగా చూపొద్దు. నగరాల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో నీటి రీసైక్లింగ్ విధానంపై దృష్టి సారించాలి. ఇంటి అనుమతి సమయంలోనే డబుల్ పంబ్లింగ్ పద్ధతి అమలు చేయాలి’ అని చెప్పారు. రాష్ట్రంలో చెరువుల యాజమాన్యం లోపించడం వల్లే, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నమస్తే తెలంగాణ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)