Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
World Telugu Conference: బాలల ప్రపంచ తెలుగు మహాసభలు.. గోవా గవర్నర్‌కు ఆహ్వానం
By Eenadu1 min read at Eenadu
In brief
According to Andhra Saraswatha Parishad president Gajala Srinivas, the Governor of Goa, Pusaapati Ashok Gajapathi Raju, was invited to inaugurate the Balala World Telugu Conference in Ongole on December 19 and 20.
Srinivas stated that the Governor expressed a positive response to attending the event.
Andhra Pradesh Red Cross vice president P. Ramachandra Raju was also present during the meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ఆహ్వానపత్రం అందజేస్తున్న గజల్ శ్రీనివాస్
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజును ఆహ్వానించినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం గోవాలోని లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశామన్నారు. సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఒంగోలు నెక్ట్స్‌జెన్ స్కూలు ఆవరణలో ఈ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. 19న కార్యక్రమానికి హాజరై సభను ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సంస్థ ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు ఉన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)