Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The 10th World Telugu Sahithi Conference was successfully organized in Shanghai, China, on October 24 and 25 by the Vanguri Foundation of America and the Shanghai Telugu Association.
Prominent literary figures from India and the diaspora participated in person and online, featuring keynote addresses by actors and writers such as Tanikella Bharani.
The event concluded with the release of ten new books and was officially recognized as an international record by the 'Telugu Book of International Records' for being the first Telugu literary conference held in China.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
World Telugu Sahithi Conference | తెలుగు భాషా సాహిత్య వైభవానికి మరొక అంతర్జాతీయ వేదికగా షాంఘై నిలిచింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్’, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్, వంశీ ఆర్ట్ థియేటర్స్, మలేషియా తెలుగు సంఘం సంస్థల సహకారంతో ఈ అక్టోబర్ 24, 25 తేదీలలో నిర్వహించబడిన “10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా పేర్కొనవచ్చు.
భారతదేశం, అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల నుంచి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, భాషాభిమానులు ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొని ఈ సదస్సును ఎంతో విజయవంతం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)