Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
WPL 2027 వేలం తర్వాత ఫుల్ టీమ్స్.. ఏ జట్టులో ఎవరెవరున్నారో ఇక్కడ చూడండి!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The article reports that the Women's Premier League (WPL) 2027 mini auction was held in Kochi on October 28, with five franchises acquiring 25 players each.
It highlights Sophie Molineux as the highest-paid player at Rs 1.10 crore and notes that 15-year-old Indian player Uma Kashvi was bought by Delhi Capitals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
WPL 2027 Full Squads: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2027 Mini Auction) 5వ సీజన్ మినీ వేలం పాట బుధవారం (అక్టోబర్ 28) నాడు కొచ్చి వేదికగా ఘనంగా ముగిసింది. ఈ వేలంలో దాదాపు 150 మంది క్రికెటర్లు పాల్గొనగా.. ఐదు ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లను (18 మంది ఇండియన్స్, ఏడుగురు ఓవర్సీస్) దక్కించుకున్నాయి. వీరిలో ఏకంగా 14 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండడం విశేషం.
ఈ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రూ. 1.10 కోట్లతో భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్గా నిలవగా.. కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఆల్రౌండర్ ఉమా కాశ్వీ (Uma Kashvi)ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 లక్షలకు దక్కించుకుని సంచలనం సృష్టించింది. దీంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఉమా కాశ్వీ ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పింది. కాగా, డబ్ల్యూపీఎల్ 2027 5వ సీజన్ పోటీలు 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. కాగా ఏ జట్టులో ఎవరెవరున్నారో అనేది ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం..
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)