Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Y.S.
Jagan Mohan Reddy alleged that elections in Andhra Pradesh are not free or fair, claiming that candidates and leaders from his party are being attacked.
He stated that police and Returning Officers are aiding the opposition, comparing Chandrababu Naidu to a monster and a mafia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఏపీలో ఎన్నికలు ( Elections ) స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశాల్లేవని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( Y.S. Jagan ) అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వైసీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులకు పాల్పడుతూ ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడారు.
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే రోజున వైసీపీ శ్రేణులు మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచించారు. చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) లాంటి రాక్షసుడితో ( ) యుద్ధం చేస్తున్నాం. నామినేషన్ల ఘట్టంలో జరిగిన ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు కూడా సేకరించాలి. వీటిపై తప్పకుండా న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)