Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Y.S. Jagan alleged that the YSR Congress Party was systematically obstructed during the recent MPTC and ZPTC elections in Andhra Pradesh.
He claimed that authorities, acting on behalf of Chandrababu Naidu, engaged in rigging and intimidation to prevent YSRCP candidates from contesting.
Jagan further stated that the government violated Supreme Court orders by denying polling booth access to YSRCP agents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Elections ) చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ ( ) చేసి లబ్ధిపొందారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( Y.S. Jagan ) ఆరోపించారు. గురువారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు, ఎన్నికల అధికారులు చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శించారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు, దౌర్జన్యాలు, రిగ్గింగులకు పాల్పడ్డారని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ వరకు వైసీపీ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. 2109 ఎంపీటీసీ స్థానాల్లోనే నామినేషన్లు వేయనివ్వలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షపార్టీని పోటీ చేయలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)