Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
యాదగిరీశుడి సేవలో గవర్నర్
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana Governor Shiv Pratap Shukla visited the Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy temple on Saturday with his family.
He participated as a special guest in the Telangana Vedic Vidyannmahasabha and offered special prayers to the deity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గవర్నర్‌కు ప్రసాదం అందజేస్తున్న ఆలయ ఈవో భవానీశంకర్. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివారం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్టు ఆధ్వర్యంలో గుట్టలో జరుగుతున్న తెలంగాణ వేద విద్యన్మహాసభలలో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ కొండపైకి చేరుకొని గర్భాలయంలో కొలువై ఉన్న స్వయంభూ పంచనారసింహులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. వేదాశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. అతిథిగృహం వద్ద గవర్నర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)