Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యాదవులు రాజకీయంగా ఎదగాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In a felicitation ceremony in Moinaabad, former minister Sabitha Reddy and other leaders urged the Yadav community to unite and progress economically and politically.
RS Praveen Kumar addressed the gathering, expressing the hope that Yadav youth should become educated.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మొయినాబాద్, నవంబర్ 12 : యాదవులు ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నా రు. గురువారం మొయినాబాద్ ము న్సిపాలిటీ కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి సబితారెడ్డితోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, షాద్‌నగర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, యాదవ, కురుమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రఘునాథ్‌యాదవ్ తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..
యాదవులు ప్రతి ఏడాది దీపావళి పండుగ ముగిసిన తర్వాత సదరు ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. యాదవ బిడ్డలు విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సుధాకర్‌యాదవ్, శ్రీహరియాదవ్, మల్లేశ్‌యాదవ్, రాఘవరెడ్డి, కౌన్సిలర్లు పావనీజగన్మోహన్రెడ్డి, మమతామోహన్రెడ్డి, శ్రీధర్, మహేశ్, సురేశ్యాద వ్, నర్సింహారెడ్డి, వెంకటేశ్‌గౌడ్, దర్శ న్, ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీకాం త్, చంద్రశేఖర్‌రెడ్డి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)