Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
యాపిల్ రికార్డు ఆదాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
Apple reported record revenues in the September quarter, driven by iPhone upgrades, Mac sales, and service revenues reaching all-time highs, particularly in India and Southeast Asia.
CEO Tim Cook and CFO Kevan Parekh provided these figures, noting a 17% year-over-year increase in international iPhone revenue to $57.6 billion.
The article also includes a standard disclaimer regarding advertisements on the platform.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: ఐఫోన్ల సంస్థ యాపిల్, సెప్టెంబరు త్రైమాసికంలో మనదేశంలో రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. మ్యాక్ అమ్మకాలకు తోడు, సేవల ఆదాయాలు గరిష్ఠ స్థాయికి చేరడం ఇందుకు నేపథ్యం. ఐఫోన్ అప్గ్రేడర్ల (పాతవి మార్చుకుని కొత్త మోడల్ కొనేవారు)తో ఆదాయం పెరిగింది. అమెరికా, ఐరోపా, గ్రేటర్ చైనా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనూ సెప్టెంబరు త్రైమాసికంలో మంచి అమ్మకాలు నమోదు చేశామని కంపెనీ సీఈఓ జాన్ టర్నస్ పేర్కొన్నారు. భారత్‌లో ఐఫోన్ అప్గ్రేడ్లు గరిష్ఠ స్థాయికి చేరాయని తెలిపినా, ఎంత అనేది వెల్లడించలేదు.
సరఫరా అవాంతరాల నేపథ్యంలోనూ సెప్టెంబరు త్రైమాసికంలో అంతర్జాతీయంగా ఐఫోన్ ఆదాయాలు 17% పెరిగి 57.6 బి. డాలర్ల (సుమారు రూ.5.47 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. మ్యాక్ ఆదాయాలు 24% పెరిగి 10.8 బి. డాలర్లకు చేరగా, ఇందులో భారత్, ఆగ్నేయాసియాలో ఆల్‌టైం రికార్డులు నమోదయ్యాయని యాపిల్ సీఎఫ్ఓ కెవన్ పరేఖ్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సేవల ఆదాయం 10% పెరిగి 31.6 బి. డాలర్లకు చేరగా, భారత్‌లో యాపిల్ సేవల వ్యాపారం ఆల్‌టైం గరిష్ఠానికి చేరినట్లు పరేఖ్ తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)