Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Minister Ponguleti Srinivas Reddy stated that water and electricity will not be supplied for the Yasangi crop due to El Nino effects, advising farmers not to cultivate paddy.
He held a review meeting in Sangareddy with other ministers and officials to discuss water scarcity.
Additionally, BRS MLAs protested against being denied chairs and media access during the review meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటకు సాగునీరు, కరెంట్ సరఫరా చేయలేమని మంత్ర పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన మంత్రి పొంగులేటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో జడ్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించగా మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ పాల్గొన్నారు. భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉందని, దీనిపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎల్ నినోపై కేంద్రంను ఎలాంటి సహాయం…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకువేదికపై కుర్చీలు వేయని అధికారులు సమీక్షా సమావేశం వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయకపోవడంతో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు అధికారులతోపాటు కుర్చీల్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ వేదికపై ఉన్న బ్యానర్లో కనీసం సీఎం, మంత్రుల ఫొటోలు ముద్రించక వారినే .. తమనేం గౌరవిస్తారు? ఇదేం సమావేశమని పేర్కొన్నారు. మంత్రి దామోదర స్పందిస్తూ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశామని.. పైకి రావాలని కోరడంతో బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేదికపై కూర్చున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)