Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యూఎస్ ఒత్తిళ్లకు ఇందిరా తలొగ్గలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Vivek Venkatswamy paid tribute to former Prime Minister Indira Gandhi on her death anniversary, highlighting her refusal to bow to international pressure and her efforts to establish India as a global power.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారని, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారతదేశ కాపాడారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీలోని శక్తిస్థల్లో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిళ్లకు ఇందిరాగాంధీ ఎప్పుడూ తలొగ్గలేదని, భారత్ దేశంగా కొనసాగాలని ఆమె స్పష్టం చేశారని గుర్తుచేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)