Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం..కరీంనగర్ లో రూ.28 కోట్ల వరకు టోకరా?
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Police in Karimnagar arrested five individuals, including the main accused Raj Kumar Kailash Roy, for allegedly collecting up to Rs. 28 crore from the public through fraudulent investment schemes run by Unique Mercantile and Swayam Multistate Societies.
The accused allegedly promoted monthly investment plans, fixed deposits, real estate, and hotel packages, and stopped operations in 2020 citing COVID-19 losses.
Police have urged the victims to file complaints at the local police station or the Karimnagar Crime Control Cell (CCS).
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరీంనగర్: యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడులు సేకరించి, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనిక్ మెర్కంటైల్, స్వయం మల్టీస్టేట్ సొసైటీల పేరుతో వివిధ పెట్టుబడి పథకాలను నిర్వహిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
నెలవారీ పెట్టుబడి పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, హోటల్ ప్యాకేజీల పేరుతో ప్రజలను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్లు, ప్రాంతీయ ఇన్ఛార్జ్లుగా వ్యవహరించిన వ్యక్తుల ద్వారా పలు జిల్లాల్లో పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారానికి సంబంధించి సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేసినట్లు సమాచారం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)