Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.. ఆ పార్టీ పతనం ఇక్కడి నుంచే: అఖిలేష్ యాదవ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Samajwadi Party chief Akhilesh Yadav alleged that the BJP will lose the 2027 UP assembly elections and claimed the party survives through electoral fraud and support from the Election Commission.
He demanded a treason case against CEC Gyanesh Kumar and criticized the BJP's 'double engine' government in UP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. బీజేపీ పతనం యూపీ నుంచే మొదలు అవుతుందని అన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల మద్దతుతో కాకుండా ఎన్నికల సంఘం సహకారంతో గెలుస్తోందని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)